యాప్ స్టూడియోజ్ ఇండియా లిమిటెడ్ (ఏఎస్ఐఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు....... సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రెయినీ పోస్టుల సంఖ్య: 20 జాబ్ సెంటర్: న్యూఢిల్లీ. అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా. చివరితేది: జూన్ 15. hiring@appstudoz.com |
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం