vyabhicharam nundi endarino kapadina prajwala gurunchi telusu kundam

This is a story about 3 children's who are from one of the Largest Country and are among us too.
This is the Great Video which is given by Sunithakrishnan. A Co-Founder of an Non-Government Organisation opposed to forced prostitution and sex trafficking. It works to prevent a second generation of sex workers by educating brothel children for careers in carpentry, welding, printing and stationery work, wooden and steel furniture manufacturing, and hotels and hospitals housekeeping.
The Fight Against Sex Slavery By SunithaKrishnan - Bharatiyulam Video For You !



ఎయిడ్స్ అంటువ్యాది కాదు...కానీ ఎయిడ్స్ బాదితులని చుస్తే మనకి చిన్నచూపే కదా !
ఈ వీడియో లో ఒక మంచి ఉంది మరియు నిజాలు కూడా ఉన్నాయి.
ఒక ఆవిడ ఈ సంస్థ కి ప్రతీ నెల 2000/- ఇచ్చే వారు అంట మరి ఒకసారి తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకి ఇంటి పని చేసేందుకు ఒక మనిషి సాయం కోరింది ఐతే ఇన్ని రోజులు తను ఇష్టంగా ఇచ్చిన సంస్థ నుండి మాత్రం వొద్దు అని అంది అంట...అంటే ఇంటికి వచ్చిన వారికి లేదా ఎయిడ్స్ బారిన పడినవారు మనతో ఉండటాన్ని ఎలా చెప్పడం ? ఇంకేదైనా కారణమో... మనకి ఎన్నో డిగ్రీల చదువు ఉంది కాని ఎదుటి మనిషికి సాయంకానప్పుడు ఎందుకు ఈ డిగ్రీలు ? మనిషిని సంస్కరించే డిగ్రీ లేదండి... వేల కట్టలేనిది వెలకట్టలేనివి ఎన్నో ఉన్నాయ్ సుమా ! నేటి కాలం లో కాగితం ముక్కకు ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వలేరు...ఇది మన అభివృద్ధి.
మనం అందరం ఒక్కటే...! చిరు నవ్వుతో పలకరించండి ఎవ్వరినైనా.
ఎయిడ్స్ లేదా వ్యభిచార చేర నుండి బయటపడిన వారిని మనలో ఒకరిగా చూడండి. వారి కొత్త జీవితానికి దారి చూపండి తోచిన సాయం తో.
తెలుసుకోండి..తెలపండి..తెలియనిద్దాం.
Prajwala website


About Prajwala In WikiPedia:


భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook| "Twitter"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం