puttina vaadu chaavaka tappadu gita (bhagavadgita) cheppina vishayam ni chitralatho baga chepparu.
పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం. - గీత(భగవద్గీత)
గీతలో ఇలా చెప్పబడింది. ఒక వస్త్రం పాడవగానే ఇంకొక వస్త్రం ఎలా ధరిస్తామో అలాగే జీవుడు ఒక శరీరం పాడవగానే ఇంకొక శరీరం ధరిస్తాడు.
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం