Divide into Three states is going to be solution for Andhrapradesh high command making its move.

Divide into Three states is going to be solution for Andhrapradesh. high command is making its move towards the formation of three. Let's see what is going to happen.

మూడు రాష్ట్రాల విభజన గా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం. ఆ నాడు విశాలాంద్ర ద్వారా ఏకమైన ఇరు రాష్ట్రాలు ఇక మూడుగా విడదీసే విదంగా ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ. అసలు ఆశ్చర్యం ఏంటి అంటే....! సీమాంద్ర నేతలకు మూడు ముక్కలు చేస్తే ఏమి ఇబ్బంది లేదు అనడం. వేచి చూదాం ఎం జరుగుతుందో ? ఎటు ఈ నిర్ణయం తీసుకుంటారో ? 


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం