అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు ....ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి.

అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు 
అడిగితే సహాయం చేసేవారు మానవులు 
అడిగినా సహాయం చేయనివారు రాక్షసులు 
ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం