చరిత్ర లో ఈరోజు may 23,మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది
చరిత్ర లో ఈరోజు may 23
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు జన్మించాడు.
1984: మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది
1995: జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొదటి వెర్షన్ విడుదలైంది.
2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.@ భారతీయులం
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం