విద్యుత్ / కరెంటు బిల్ ఆన్ లైన్ లో చెల్లించడం ఎలా ? Current Bill online payment process in telugu

విద్యుత్  / కరెంటు బిల్ ఆన్ లైన్ లో చెల్లించడం ఎలా ?
గంటల తరబటి లైన్ లో నుంచో వాల్సిన అవసరము లేదు.
స్టెప్ 1: ఇదిగో ఇలా చెల్లించవచ్చు...దానికి ఎటువంటి సర్వీసు ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు. Central Power.
ఆన్ లైన్ బ్యాంకింగ్. credit card / debit card ఐతే కొంత చెల్లించాలి.

స్టెప్ 2 : Billing Information ని క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీకు online bill enquiry, Bill Description, Pay your bill etc. ఉంటాయి.

స్టెప్ 4: Online Bill Enquiry లో మీ బిల్ వివరాలు చూసుకోవచ్చు.
అందుకు మీరు మీ District , ERO, Service Number లేదా Unique Service Number  ఇచ్చి Submit అని క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఇందులో మన వివరాలను సరైనవా కాదా చూసుకోవచ్చు మరియు గత నెలల వివరాలు ఎంత వచ్చింది అనేది కుడా చూడవచ్చు. ఆకరి తేది తో సహా.

స్టెప్ 6: మనము మన కరెంటు / విద్యుత్ బిల్ ని వివిధ పద్దతుల్లో చెల్లించ వచ్చు.

స్టెప్ 7: మీకు నచ్చిన పద్దతి ఎంచుకొని ( Internet banking,credit card,debit card ) సెలెక్ట్ చేసుకొని submit అని క్లిక్ చేయండి.

స్టెప్ 8: submit అని క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాంకు లేదా కార్డు కి సంబదించిన సైట్ ఓపెన్ అవుతది. దెతైల్స్ ఇచి చెల్లించవచ్చు సులువుగా.
చెల్లించిన తరువాత Acknowledgement ని సేవ్ చేసుకుంటే సరి. అందులో మనము చెల్లించిన సమయం,తేది, అన్ని వివరాలు ఉంటాయి.

స్టెప్ 9: ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు నేరుగా ఈ లింక్ క్లిక్ చేసి చెల్లించవచ్చు. Make Payment

2 comments

  1. edi only restricted districts ki work avutondi.
    east godavari vallu ela online lo pay cheyalo cheppandi plz.. kudiritae na mail ki reply evvagalara....

    ReplyDelete
  2. lakshmi gaaru naku oka sample electric bill pamapagalaraa nenu chepthanu online lo ela pay cheyalo.
    bill lo unique service number untadi...daani batti cheppachu. bill email cheyandi bharatiyulam@gmail.com

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం