మిరపగింజచూడ మీద నల్లగనుండు....విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం

మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం 

2 comments

 1. మిరపగింజ రంగు నల్లగా వుంటుందని వేమన చెప్పాడంటే ఇది వేమన పద్యం అయివుండదు. మిరప గింజ లేత పసుపు రంగులో వుంటుదని వేమనకు తెలిసివుండదా!

  ఈ పోస్టుకు కామెంటు పెట్టాలంటే ఓ వర్డ్ వెరిఫికేషన్ కూడానా? ! హయ్యో! :O

  ReplyDelete
 2. Ayyo snkr garu mee lanti peddavalaki chepentha vadini kaadu nenu...
  okasaari sarigga chadavandi meeku telustadi.
  mirapaginja chuda meeda nallagundu....idhi vemana gaaru rasinde.

  ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం