శివాయ విష్ణురూపాయ ..శివరూపాయ విష్ణవే..! విష్ణురూపుడైన శివునికి, శివరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు.@ భారతీయులం

శివాయ విష్ణురూపాయ 
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః 
ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి 
తథా మే స్వస్తిరాయుషి.

విష్ణురూపుడైన శివునికి, శివరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే, శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు నాకు శుభం, ఆయుష్షు కలుగుతాయి.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం