ఎవరు నిజమైన రత్నం..! భారత రత్నపై మళ్లీ మొదలైన చర్చ ?? ధ్యాన్‌చంద్, సచిన్ , ఆనంద్...!! ఎవరు సరైన వారు ? మీరు ఏమంటారు ? ఎవరు అర్హులు ?@ “భారతీయులం”
ఎవరు నిజమైన రత్నం..!
భారత రత్నపై మళ్లీ మొదలైన చర్చ ??
ధ్యాన్‌చంద్, సచిన్ , ఆనంద్...!!
మన జాతీయ క్రీడా కారుడికి ఇవ్వాలా ? లేక
మన దేశం ని ప్రతీ నోట పలికేలా చేసి క్రికెట్ అంటే మోజు ని పెంచిన అతనికి ఇవ్వాలా ? లేక
మన చదరంగము క్యాతి ని నలు మూలల చాటి చెప్పిన అతనికి ఇవ్వాలా ?
ఎవరు సరైన వారు ?
మీరు ఏమంటారు ? ఎవరు అర్హులు ?@ "భారతీయులం"
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం