సిగ్గులేని ప్రపంచం పగటి వాంఛల్ని రాత్రిళ్ళు విప్పదీసి రాత్రి తప్పుల్ని పగలు దాచిపెట్టి...చావన్నది బతుకు ఆశ వున్నోళ్ళ భయం నాకు చావంటే కుతూహలం ! - @ భారతీయులం

సిగ్గులేని ప్రపంచం
పగటి వాంఛల్ని రాత్రిళ్ళు విప్పదీసి
రాత్రి తప్పుల్ని పగలు దాచిపెట్టి...

ఒంటరితనం చచ్చిపోయినప్పుడు
మనస్సుకున్న రంగుల అద్దకం వెలిసిపోతుంది
సంగీతం పిచ్చి చూపులు చూసినప్పుడు
గొంతులో శిధిల గానం పలుకుతుంది

చావన్నది బతుకు ఆశ వున్నోళ్ళ భయం
నాకు చావంటే కుతూహలం ! - @ భారతీయులం | సగటు తెలుగు జీవి.  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం