మీరు భారతీయులం అని ఎందుకు పెట్టారు ? అసలు ఎవరు ఇచారు ఆ ఆలోచన ? బాబోయి ఇన్ని ప్రశ్నలు...ఇన్ని టికి సమాధానం చెప్పాలా ? ఇప్పటి వరకు అందరిలో కొందరు వేసిన మొదటి ప్రశ్నలు ఇవి కొన్ని !

మీరు భారతీయులం అని ఎందుకు పెట్టారు ?
అసలు ఎవరు ఇచారు ఆ ఆలోచన ?
ఎందుకు వచ్చింది మీకు ? ఈ ఆలోచన ?
భారతీయులం ఎందుకు పెట్టారు ?
తెలుగు అంటే ప్రేమ ?
మీకు తెలుగు వచ్చా ?
అసలు భారతీయులం అంటే ఏంటి ?
ఎవరి ఆలోచన ? అంటే ఏంటి ?
బాబోయి ఇన్ని ప్రశ్నలు...ఇన్ని టికి సమాధానం చెప్పాలా ? ఇప్పటి వరకు అందరిలో కొందరు వేసిన మొదటి ప్రశ్నలు ఇవి కొన్ని నేను స్నేహితులు గా ఐన తర్వాత ? సరదాగా ఉంది కానీ అందరు తెలుగు లో తెలుగు వారితో మాట్లాడగలిగితే చాలా సంతోషం.
ఇట్లు m&k (భారతీయులం) @ భారతీయులం 

3 comments

  1. very good u kept it the blogger name as bharthiyulam i liked it very much but little content is missing is about sprituality because in the whole world india has the centuries of history which the present generation forget so it will be helpfull for people if they know about our great histories of spirtuality...http://ultimatesoulisone.blogspot.com

    ReplyDelete
  2. wow!mind blowing questions yarh oh i am Ashta lakshmi u r blog is so nice really...........

    ReplyDelete
  3. thanks to ultimate soul is one and ashta lakshmi garu...

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం