ఎదలో ఏదో చిరు సవ్వడి చేసింది ఎంతో అలజడి నీ మాటే చెవినపడి ఎగిరింది మది ఎగసిపడి ! నీ ఊహలో నేను...@ “భారతీయులం”

ఎదలో ఏదో చిరు సవ్వడి
చేసింది ఎంతో అలజడి
నీ మాటే చెవినపడి
ఎగిరింది మది ఎగసిపడి !
నీ ఊహలో నేను
శిలలా నిలిచిపోతానులే
నీ ధ్యాసలో నేను
కలలా కలిసిపోతానులే ..!!@ "భారతీయులం" 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం