నేనే నాకు భారమై జీవితమే నేరమై..బ్రతుకంతా విషాదమై..నన్ను చేరదీశావూ నాతో చేయి కలిపావూ స్నేహమా..!@ భారతీయులం
బ్రతుకంతా విషాదమై
ముందు వెనుక అగాధమై
నేనే నాకు భారమై
జీవితమే నేరమై
పెనుతుఫానులో చిక్కిన వేళ
మండుటెండలో నడిచే వేళ
అమావాస్య వెన్నెలవై
గాయాలకు లేపనమై
నన్ను చేరదీశావూ
నాతో చేయి కలిపావూ స్నేహమా..!@ భారతీయులం
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం