ప్రేమ అంటే బాధేనా, నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు? @ భారతీయులం

ప్రేమ అంటే బాధేనా,
 మనసు మనల్ని మరచి,
 మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
 నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
 నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు? @ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం