తెలుగు లో ఎలా పంపాలో typing in telugu.


స్వాగతం మిత్రులందరికీ.
ఎందరో కవులు కదలు రాసే వారు చాల మంది ఉన్నారు కాని ..తెలుగు లో ఎలా పంపాలో తెలియని వారు అందులో ఎక్కువ మంది.
మీ అందరికోసం నేను సహాయం చేస్తాను.
మీరు మీకు నచ్చిన బావాన్ని ఇంగ్లీష్ లో టైపు చేయండి అది తెలుగు లో కనిపిస్తుంది.
అప్పుడు మీరు తెలుగు లో ఉన్న అక్షరాలను కాపీ పేస్టు చేయచ్చు మీకు నచ్చిన చోట.

You can type in english and it will be translated to telugu...then just copy and paste it where ever you like.
Here are the links:
Type and check it.
still there are more links like..lipkaar,anu font and so on. But these are good to be user free than those.
-=-=-=-=-=-=-=-=-=-=-
ఇట్లు
మీ
మణీందర్ కుమార్ (భారతీయులం”)

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం