నేను కవిని కాదు కవితలు రాయడానికి

నేను కవిని కాదు కవితలు రాయడానికి..నేను స్వచ్చమైన తెలుగు వచ్చిన వాడిని కుడా కాదు ఎప్పుడో నేర్చుకున్న తెలుగు ముద్దు మాటలను ఇలా ఇప్పుడు 

తిరగేస్తున్న ... నేను నా తెలుగు లో మీ అందరిని బాద పరిస్తే శమించండి ఇవి నా బుడి బుడి అడుగులు వేస్తున్న తెలుగు పదాల కోసం ఎందుకంటే తెలుగు ని 

తక్కువగా మాట్లాడే వాళ్ళని చూస్తే ఏదో తెలియని కోపం నరా నరాల్లో ! అందుకే.

నా తప్పులను శమించ గలరని ...ఇట్లు మీ m&k 

--
-=-=-=-=-=-=-=-=-=-=-


0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం