నీ రాక కోసం ఎందరో వేచి వున్నారు....! “భారతీయులం”

నీ రాక కోసం ఎందరో వేచి వున్నారు ఓహ్ సూర్య దేవ...
నీ సూర్య కిరణాల తాకిడి కోసం మేమందరమూ వేచి యున్నాము.
చిన్న చీమ నుండి మొదలై మహా వృక్షం శాతం నీ రాక కోసం ఎదురు చూస్తున్నది.
నీకు ఇదే నా సూర్య నమస్కారం ఓహ్ దేవ.
శుభోదయం.

-=-=-=-=-=-=-=-=-=-=-0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం