చెదిరిపోతున్న ఉమ్మడి కుటుంబాలు.పసివాడికి అమ్ముమ్మ తాతయ్య అనే ప్రేమే తెలియదు ఈ కాలం లో. @ భారతీయులం

చెదిరిపోతున్న ఉమ్మడి కుటుంబాలు. కొన్ని రోజులు పోతే అసలు కుటుంబం అంటే నేను నా ఆవిడ అనే స్వార్ధం పెరిగిపోతది.పసివాడికి అమ్ముమ్మ తాతయ్య అనే ప్రేమే తెలియదు ఈ కాలం లో. @ భారతీయులం 

1 comments

  1. ఇది సమస్యా? దీని గురించి ఆలోచించాలా? అని చాలామంది అనుకోవచ్చును. కానీ, ఆలోచించండి మేధావుల్లరా? ఎందుకంటె, విశాఖ పట్టణంలో ఉమ్మడి కుటుంబాల వలన లాభాలు కొన్ని
    విడాకుల సంస్కృతి పెరుగుతున్నది అని, సరాసరి ప్రతి రోజూ 10 కి తక్కువ లేకుండా వున్నట్లు ఒక T .V . చానల్ లో చెప్పారు.
    విడాకులకు దారి తీసే పరిస్థితి ఏమిటి? అంటే ఒక రకంగా అది ఒక మానసిక సమస్య? అది పూర్వం రోజుల నుండి అంటే పురాణాలకాలం నుండి అది ఒక మానసిక సమస్యే? అయితే ఆ కాలంలో సమస్యలు ఉమ్మడి కుటుంబంలో పెద్దలు తీర్చేవారు. కానీ, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. కనుక విడాకులకు దారి తీస్తున్నది. ఉమ్మడికుటుంబ వ్యవస్థ అంటే దేవతల వ్యవస్థ. చిన్నకుటుంబ వ్యవస్థ అంటే మానవుల వ్యవస్థ. వ్యక్తీ కుటుంబ వ్యవస్థ అంటే రాక్షసుల వ్యవస్థ. ఏ వ్యవస్థ బాగుంటుందో ఆలోచించండి మేధావుల్లరా?
    details http://alochinchandimedhavullara.blogspot.in/

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం