అదృష్టం నాదవుతుంది” @ {భారతీయులం}

"నీ భార్యకు ఆ కొత్త నర్సింగ్‌హోంలో ఆపరేషన్ చేయిస్తున్నావటగా!
ఆ డాక్టర్ గారికి ఇదే మొదటికేసు అట."
"తెలుసు! సక్సెస్ అయితే ఆయన అదృష్టవంతుడవుతాడు.
కాకుంటే ఆ అదృష్టం నాదవుతుంది" @ {భారతీయులం} | ప్రవాసరాజ్యం  
-=-=-=-=-=-=-=-=-=-=-

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం