ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గుర్తులు: @ {భారతీయులం}

రాష్ట్ర గుర్తులు: 
రాష్ట్ర భాష :: ::తెలుగు
రాష్ట్ర గుర్తు పూర్ణకుంభం
రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువు కృష్ణ జింక
రాష్ట్ర పక్షి పాలపిట్ట
రాష్ట్ర వృక్షం వేప చెట్టు
రాష్ట్ర ఆట చెడుగుడు
రాష్ట్ర నృత్యం కూచిపూడి
రాష్ట్ర పుష్పము కలువ పువ్వు
రాష్ట్ర జల చరము డాల్ఫిన్ @ {భారతీయులం}
 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం