మనసేమో చెప్పినమాటే వినదు అది ఏమో ఇవాళా,...అదేమిటో ఈ కధేమిటో !! @ {భారతీయులం}
మనసేమో చెప్పినమాటే వినదు అది ఏమో ఇవాళా
పెదవుల్లో దాచినవసలే అనదు నిను చూస్తూ ఈ జాడ
ఏ మాయ చేశావో ఏ మత్తు జల్లావో
ఆ కలలు కోరికలు వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పూ ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో !! @ {భారతీయులం}
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం