నాకు కొడుకు పుట్టాడు ! నిన్న సాయంత్రం ...చాలా సంతోషంగా ఉంది ..బాబు మరియు మా ఆవిడ బాగున్నారు.పెద్దవాళ్ళ తిట్లు పిల్లల పనులు. @ {భారతీయులం}

నాకు కొడుకు పుట్టాడు ! నిన్న సాయంత్రం ...చాలా సంతోషంగా ఉంది ..బాబు మరియు మా ఆవిడ బాగున్నారు... అని అన్నాడు అబ్బాయి ఇంట్లో వాళ్ళతో...వాడు చెప్పేది పూర్తిగా వినకుండా తిట్టేసారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు తిడుతున్నారు తప్పేముంది  అందులో అనడు..మల్లి తిట్టారు ఏంటో తెలుసుకోకుండా..చివరకు పక్కనున్న అన్నయ ఫోన్ చేసాడు అది వినకుండా ఎందుకు తిడుతున్నారు అని చెప్పా సాగాడు. 
..........................
అసలు కద : రెండు రోజుల క్రిందట అమ్మ నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని అడిగి ..నేను ఒక అమ్మాయి ని ప్రేమిచాను అని అన్నాడు ...ప్రేమించాడు అని అనగానే కోపం వచ్చిన తల్లిదండ్రులు తిట్టే సి వదిలేసారు. ఐతే రెండు రోజుల తర్వాత ఇద్దరు బయటకి వెళ్లి వచ్చిన తర్వాత...ఇలా ఒక్కసారిగా "నాకు కొడుకు పుట్టాడు ! నిన్న సాయంత్రం ..చాలా సంతోషంగా ఉంది...ఇద్దరు బాబు, మా ఆవిడ బాగున్నారు అనడం తోనే....తిట్టేసారు పోర్తిగా వినకుండా.
పెద్దవాళ్ళ తిట్లు పిల్లల పనులు. @ {భారతీయులం} 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం