Free computer education for special people.
వికలాంగులకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
--------------------------------------------
హైదరాబాద్ : డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కోఆర్డినేటర్ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లిలో ఉన్న శిక్షణ కేంద్రాల్లో 13,14 తేదీల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

మూగ, చెవిటి, వికలాంగులు 18నుంచి 25 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకొని ఉండాలన్నారు. వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌లో 7032902246, సికింద్రాబాద్‌లో 7032902714, కూకట్‌పల్లిలో 7675962069 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం