aadhaar card information and status and loss of card ఆధార ! ప్రతీ చోటా ఇదే హడావిడి


ఆధార ! ప్రతీ చోటా ఇదే హడావిడి. గంటల తరబడి క్యూ లైన్లో నుంచున్నా వృధా.
ఈ గజిబిజి లైఫ్ లో ఇదో తలనొప్పి.
నిజం చెప్పాలంటే ఆధార ఒక వ్యాపారం లాగా ఉంది తప్పితే నిజంగా ఏదో చేదం అని కాదు.
ఎన్నో తప్పులు మరెన్నో సరిగ్గా తీసుకొని వివరాలు.
ఇదే కాకుండా ఇప్పుడు అది అందరికి అన్నిటికి అవసరం అని చెప్తే కాని అందరు తీసుకోరు మరియు అనుకున్నది సాదించాలనే ప్రభుత్వం.
మొత్తానికి ఏది ఏమైనా...!
మీరు అదార్ కోసం లైన్లో నుంచునే ఓపిక తీరిక లేదా ? ఐతే ఈ వెబ్సైటు లో వెళ్లి మీకు వీలైన సమయం లో అప్పాయింట్మెంట్ పొందవచ్చు.
మరియు మీరకు దేగ్గరలో ఉన్న అదార్ కేంద్రం ఎక్కడ ఉందొ కుడా చూడవచ్చు.

అసలు ఆధార అంటే ఏంటి కొన్ని వివరాలు. Official Website has the Complete Information in it.
What is Aadhaar ?


How to get your Aadhaar ?


What to do at Aadhaar Enrolment Center ?


How to give biometrics for Aadhaar ?


What happens after Aadhaar Enrolment ?


Second Phase of Aadhaar Enrolment has started.
- New Mobile Connection
- New LPG Connection
-Opening a Bank Account
- ID Proof for Rail Travel


22 crors enrolled now Aadhaar and you ?




Get Update Status of Aadhaar on Phone by Sms.




Aadhaar Card Form Sample In Hindi

Aadhaar Card Form Sample In Telugu Part 1


Aadhaar Card Form Sample In Telugu Part 2



ఆ వెబ్సైటు లింక్. ఆధార

అప్పాయింట్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్పాయింట్మెంట్
Appointment Online for Aadhaar Card Application

అప్పాయింట్మెంట్ ఫోరం పూర్తి చేసాక మీకు మీరు ఇచిన మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది .. అందులో మీరు ఎంచుకున్న సమయం మరియు తేది వివరాలు మరియు అప్పాయింట్మెంట్ కోడ్ ఉంటుంది.
మీరు మరిన్ని వివరాల కోసం అందులో మీ దేగ్గరలో ఉన్న అదార్ కేంద్ర మనిషి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది.

మీకు దేగ్గరలో ఉన్న అదార్ కేంద్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అదార్ కేంద్రం 

Click here for Enrolment Centre Search

Have you lost your aadhaar card.

మీ ఆధార కార్డు పోయిందా ? ఇప్పుడు ఎం చేయాలో తెలియట్లేదా ? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.
Contact Centre Details
The UIDAI has set up a Contact Centre.
The users of this system are expected to be residents, registrars and enrolment agencies.
Any resident seeking enrolment is given a printed acknowledgement form with an Enrolment Number, that enables the resident to make queries about her/his enrolment status through any communication channel of the contact centre.


►Voice – 1800-180-1947 
►Fax – 080-2353 1947 
►Letters – PO Box 1947, GPO Bangalore - 560001 
►Email - help@uidai.gov.in



How to check your Aadhaar enrolment status?

The top of your acknowledgement slip contains 14 digit enrolment number and the 14 digit date and time of enrolment. These 28 digits together form your temporary enrolment ID (EID).
Enter the 14 digit enrolment number and the enrolment date and time in the boxes provided link in below

Check Your Aadhaar Status : Click Here
For any more information contact the Head office.Click Here


భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"

3 comments

  1. hello sir.i have applied for aadhar card in september.But still my aadhar card is not generated.while I checked the status it's says that the EID entered by u is not available with us.please tell me what I have to do to know my aadhar status.please reply to this as soon as possible

    ReplyDelete
  2. Dear Mahi, can you just email the EID number let me try from my side.
    If this the problem you just a call to toll free number and then to the head office. 1800 180 1947
    Make sure the application is not generated and then you need to apply for the new application process again if it is not generated.

    ReplyDelete
  3. @bharatiyulam
    I'm sending my EID from my gmail address thegreatindra@gmail.com
    please try from you side..thank u

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం