update your facebook page by email its very easy.

మనము మన ఫేస్బుక్ పేజి లో ఈమెయిలు ద్వారా కుడా అప్డేట్ చేయచ్చు.
స్వరాజ్ పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి బారతీయుడు :దయానంద సరస్వతి
జాతీయ డిమాండు గా స్వరాజ్య ను ఉద్ఘాటించిన మొట్టమొదటి భారతీయుడు:బాల గంగాధర తిలక్
భారత్ లో కార్మిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి నాయకుడు:ఎన్.ఎం.లొఖండే
మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు:యం.ఎన్.రాయ్
ఇప్పుడే తెలిసింది, ఇంకా తెలుసుకొని చెప్తా..!
మీకు తెలుసా ! అక్బరుద్దీన్ ని 14రోజుల కస్టడీ లోకి తీసుకున్నారు అతని పై వివిధ కేసులు కూడా పెట్టారు.
కమలహాసన్ మొత్తానికి మెట్టు దిగాడు, ముందు థియేటర్ తరువాతే డిటీహెచ్ 

మీరు మీ పేజి కి అడ్మిన్ ఐతే ఇలా సులువుగా మీకు నచ్చినవి ఈమెయిలు చేస్తే చాలు అవి వెంటనే మీ పేజి లో అప్డేట్ అవుతాయి.
దీనికోసం మీరు మీ పేజి సెట్టింగ్స్ లో ఉన్న ప్రత్యేక ఈమెయిలు ఐడి తెలుసుకుంటే చాలు. !
ఇవి ఫేస్బుక్ పేజి సెట్టింగ్స్ :
  1. At the top of your Page, click Edit Page 
  2. Select Update Info
  3. Click Mobile in the left sidebar
  4. Find your Page's email address under With Mobile Email
మీరు ఫోటో లేదా వీడియో పంపాలి అనుకుంటే ఈమెయిలు లో జత పరిచి సబ్జెక్టు లో మీ కాప్షన్ రాయండి మరియు ఈమెయిలు బాడి లో ఏమి రాయకండి కాలిగా పంపితే చాలు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం