Our Republic Day Special

republicdayintelugu.jpg
You can share the above image if you like.
Copy the code and paste it where ever you want.



 National Anthem song and National Song On Your Site or Blog. 
The National Anthem is not complete song here its the theme only and Vandemataram is complete.

ఎందఱో గొప్ప వ్యక్తులు,
ఎందఱో మహానుబావులు !అందరికి వందనాలు.
 వారి ఆలోచన మరియు ఆచరణ మనకి ఇప్పుడు ఇంత స్వాతంత్రం తెచ్చింది.
బ్రిటిష్ వారి పాలన  నుండి విముక్తి పొందిన రోజు ఈ 26 జనవరి.
గణతంత్ర దినోత్సవం
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది కానీ, ఈ రోజున భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు.
ఈ రిపబ్లిక్ దినోత్సవం చాలా ఆనందంగా  దేశమంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. తరువాత వివిధ రంగాలలో  నిష్ణాతులైన విద్యార్ధులకు పతకాలు అందజేస్తారు. ఈ రోజును పురస్కరించుకొని రాజధానిలో గొప్ప గొప్ప పెరడ్‌లు జరుగుతుంటాయి. ఎన్నో పాఠశాలల నుండి N.C.C. విద్యార్థులు కూడా ఈ పెరెడ్‌లో పాల్గొంటూ ఉంటారు.
దేశరాజధానిలోనే కాదు, రాష్ట్ర రాజధానిలో, ప్రతి ఒక్క ఊరిలో,  ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఈ రోజును పురస్కరించుకొని ఝండా ఎగురవేసి ప్రజలు తమ దేశం మీద ఉన్న గౌరవాన్ని చాటుతారు. ఈ సంధర్భంగా మన దేశానికి తమ జీవితాన్ని అర్పణ చేసిన ఎందరో వీరుల త్యాగ ఫలాన్ని స్మరించుకుందాం.
The National Anthem of India – Rabindranath Tagore
The Indian National anthem originally composed in Bengali by Rabindranath Tagore, was adopted in its Hindi version by the Constituent Assembly as the National Anthem of India on 24 January 1950. It was first Sung on 27 December 1911 at the Calcutta session of the Indian National Congress. The complete song consists of five stanzas. Playing time of full version of the National Anthem is approximately 52 seconds. The lyrics were rendered into English by Rabindranath Tagore himself.

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం