need help to a blood cancer girl.. they can't afford the money so they asked for help.
తన పేరు రేవతి, ఇంజనీరింగ్ ద్వితీయ చదువుతోంది... మంచి కళాకారిణి కాళ్ళకు గజ్జెకట్టి జానపద నృత్యం చేస్తే ప్రేక్షకులు మైమరచి పోవాల్సిందే....కానీ ఇప్పుడు తను రక్త కాన్సర్ తో బాదపడుతుంది..తన కర్చుకు 20లక్షలు వరకు అవసరము అని వైద్యులు చెబుతున్నారు. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఆర్తిగా ఎదురుచూస్తోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 9676269066.
She is Revathi, an Engineering Student. Very good Cultural Dancer too but now she is suffering from BLOOD CANCER and family needs about 20 lakhs for operation, they can't afford and asking for helping hand. Who is willing to Help can contact : 9676269066. - m&k
ReplyDeleteఅపార్థం చేసుకొనే అవకాశం ఉన్నా రాస్తున్నాను.,ఒక రిటైర్డ్ సర్జన్ గా. Blood cancer(Leukemia)కి మామూలుగా సర్జరీ అవసరం ఉండదు.ఆధునిక వైద్యంలో మందులతో నివారించవచ్చును.హైదరాబాద్లో ప్రభుత్వ కేన్సర్ హాస్పటల్ ,బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ఉచితంగా చికిత్స చేస్తాయి.కనీసం అక్కడ కన్సల్ట్ చేసి వారి టెక్నికల్ రిపోర్టుని మీ బ్లాగులో ఉంచితే అప్పుడు సహాయం సంగతి అవసరం మేరకు చూడవచ్చును.ముఖ్యమంత్రిగారి discretionary fund కి కూడా అప్పీల్ చేసుకోవచ్చును.
తనకి రక్తం లో తెల్ల రక్త కణాలు చనిపోయాయి కమనీయం గారు మరియు తెల్ల రక్త కణాలు రక్తం లో ఎక్కిన్చినంత సేపు తనకి బాగా ఉంటుంది తరువాత మల్లి బాగుండదు తెల్ల కణాలు చనిపోవడం వాళ్ళ..ఇప్పటివరకు తనకి అందరు తోచినంత సాయం చేస్తున్నారు...ప్రస్తుతం చెన్నై కి తనని తీసుకెళ్తున్నారు. - Bharatiyulam
ReplyDelete