keechakulaku uri kastame ...idhi mana prabhutvam entha dayaa jaalu manavallki
మహిళల పై అత్యాచారం పాల్పడే కీచకులకు ఉరిశిక్ష విదించాలన్న కోరిక కష్టమే అంటున్న ప్రభుత్వం.
మనవాళ్ళకి ఎంత జాలి దయా !
పరాయి దేశాలు చెప్పే మాటలు నిజమే అనిపిస్తుంది... మీ దేశం లో సులువుగా నేరం చేయచ్చు మరియు రాజ వైభోగం కూడా చూడచ్చు. ఇంత నిరసన చేసినా మన ప్రభుత్వం కి వినిపించలేదు అవేవి.
మరణించేవరకూ ఖైదు విదిన్చాలన్న కొత్త ప్రతిపాదన... అంటే జీవిత ఖైది నే మార్చి చెప్పారు అనుకుంటా కొత్త రకంగా. !
ఇది కామం తో కళ్ళు తలకెక్కిన వారికి శుభవార్త అనమాట.
భారతదేశం గొప్ప దేశం...జాలి దయా కరుణా లో మాకు సాటి లేరు ఎవ్వరు.- m&k
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం