iam damini india know about the Delhi Case in wikipedia.
ఇది చూసారా !
వికీపీడియా లో మన ధామిని వివరాలు...
దేశం లో ప్రతీ ఒక్కరి మనస్సు గెలిచి తిరిగి రాలేనంత దూరంగా వెళ్ళిపోయింది.
తను పడ్డ బాద తెలియని వారు ఉండరు.. !
ఈ పేజి లో మనము చూడవలసింది తనను అలా చేసిన వారిని న్యాయస్థానం శిక్షిస్తుంది ఎ విదంగా న్యాయం జరుగుతుంది, మనము చేసే నిరసన ప్రభుత్వానికి ఎంత వరకు తెలిసింది ? తెలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది.
కేసు కి సంబందించిన వివరాలు ఇక్కడ చూడచ్చు. http://goo.gl/1VUy1
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం