gaalipatam jaade ledhu prastutham, chinna pillalaki interest kuda ledhu...గాలిపటం జాడే లేదు ప్రస్తుతం చిన్న పిల్లలు ఆసక్తి చూపడం లేదు.

గాలిపటం ఎగరేసారా ?
చిన్న నాటి తీపి గుర్తులు... కేరింతలు సంతోషాల మద్యలో మల్లి కొత్త గాలిపటం తో వేరొక గాలిపటం కన్నా పైకి ఎగరేసి మా సత్తా చాటు కునే వాళ్ళము.
కానీ ఈరోజు అసలు సందడి లేదు..!
కాలిగా ఉన్న స్థలం ... చిన్న పిల్లలు కుడా లేరు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం