ee kotha samvachharam udayam nenu chesina manchi pani..!

కొత్త సంవత్సరం ఉదయం..!
ఈ కొత్త సంవత్సరం లో నేను ఓహ్ ఆవు కి తోచిన ఆహారం తో ప్రారంబించాను... ఉదయం నిద్రలేచాకా సూర్యుడిని చూడటానికి బయటికి వెళ్ళగానే ఎదురుగా ఒక ఆవు కనిపించింది. ఎందుకో వెంటనే అమ్మ ని అడిగి ఆవుకోసం మొక్కజొన్న మరియు అరటి పండ్లు ఇంకా దొండ కాయలు కొన్ని మరియు రేనికాయలు పెద్దవి ... పెట్టాను అది మంచి ఆకలితో ఉంది అనుకుంటా, శుబ్రంగా తిని తల నిర్ముతు ఉంటే సంతోషంగా ఉనట్టు ఉంది...తల నిర్మడం ఆపగానే తల ఎత్తి మెడ చూపిస్తుంది..! కాసేపు సమయం కేటాయించి తరువాతవ పోప్పాయి తెచ్చి దానికి పెట్టి పో ఇక అనగానే వెళ్ళిపోయింది.
మంచి ఆవు..! 

ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం గడ్డి, లేగా మొక్కలకు సంబందించిన ఎటువంటి ఆహారానయినా భుజిస్తుంది. 

గోవధను నిషేధించండి
హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు కాబట్టి గో రక్షణకు చట్టం తీసుకురావాలని, ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని,గోవధను నిషేధించాలని కోరుతూ హిందూమత పెద్దలు ఎనిమిది కోట్ల సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు సమర్పించారు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం