ee ardhanagna nirasana avasaramaa .. denigurinchi telusa meeku .. ento idhi

ఒకరు విప్పుతే అత్యాచారం ...నేరం.. గోరం..  మరి వారికి వారు విప్పుతే ? ఇదేం ఆచారం ?
అసలేం అర్ధం కానట్టు ఉంది ? సొంత పలుకుబడి కోసం దేనికైనా తెగిస్తున్నారు కొందరు.... కానీ ఈ ఫోటో లో నాకు కోపం వచ్చిన విషయం తను మన జాతీయ జెండా ని వాడటం.
తను నిరసన తెలపాలనుకుంది బాగుంది కానీ ఇలా అర్ధ నగ్నంగా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాను... పక్క దేశాలను చూసి ఇలా చేయడం తప్పే. 
అందరూ నిరసన చేసారు కానీ ఇలా కాదు కదా ! 
ఇది నిరసన అనాలా ? లేక ... ఏంటో మరీ !

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం