blog post via email in telugu to understand with images
బ్లాగ్ లో పోస్ట్స్ ని ఈమెయిలు ద్వారా ఎలా చేయవచ్చు.
మనము మన బ్లాగ్ లో ఏదన్నా ఒక పోస్ట్ చేయాలంటే బ్లాగర్ ఓపెన్ చేసి న్యూ పోస్ట్ క్లిక్ చేయాలి కదా !
ఐతే ఒక్క ఈమెయిలు తో మన బ్లాగ్ లో పోస్ట్ చేయచ్చు తెలుసా మీకు.
మొదటి మెట్టు
సైన్ ఇన్ అయ్యి సెట్టింగ్స్ లో మొబైల్ అండ్ ఈమెయిలు ని క్లిక్ చేయండి.
“భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook" | "Twitter"
మనము మన బ్లాగ్ లో ఏదన్నా ఒక పోస్ట్ చేయాలంటే బ్లాగర్ ఓపెన్ చేసి న్యూ పోస్ట్ క్లిక్ చేయాలి కదా !
ఐతే ఒక్క ఈమెయిలు తో మన బ్లాగ్ లో పోస్ట్ చేయచ్చు తెలుసా మీకు.
మొదటి మెట్టు
సైన్ ఇన్ అయ్యి సెట్టింగ్స్ లో మొబైల్ అండ్ ఈమెయిలు ని క్లిక్ చేయండి.
రెండవ మెట్టు
మనము ఈమెయిలు ద్వారా పోస్ట్ చేయడానికి ఒక ఈమెయిలు ఐడి ని సృష్టించాలి.
దీనికోసం ఈమెయిలు అని ఉన్న చోట యుసర్నెమ్ దెగ్గర సీక్రెట్ వార్డ్స్ ని ఇవ్వండి అంతే.
ఒక్కసారి మీరు సీక్రెట్ వార్డ్స్ ఇచ్చ్చాక అది జాగర్తగా ఉంచండి ఎందుకంటే ఆ ఐడి ఉన్నవారు ఈమెయిలు చేస్తే అది మీ బ్లాగ్ లో పోస్ట్ అవుతాయి.
స్పామ్ నుండి కాపాడటం కోసం బ్లాగర్ రోజుకి కొన్ని సుమారు 25పోస్ట్స్ చేయచ్చు ఆ తరువాత కాప్చే ఎంటర్ చేయాలి పోస్ట్ చేయడానికి.
మనము ఈమెయిలు చేసిన వెంటనే అది పోస్ట్ చేయలా లేక సేవ్ చేసి తరువాత బ్లాగర్ లో కి వెళ్లి పబ్లిష్ అని క్లిక్ చేయాలి ఇలా చేసినవి డ్రాఫ్ట్స్ గా ఉంటాయి మన బ్లాగ్ లో.
ఉదాహరణకు: నేను ఇచ్చిన సీక్రెట్ వార్డ్స్ emailtobharatiyulam అప్పుడు నా ఐడి
m#######mar.emailtobharatiyulam@blogger.com
అవుతుంది. అప్పుడు నేను పైన ఉన్న ఈమెయిలు ఐడి కి ఈమెయిలు చేస్తే అది వెంటనే బ్లాగ్ లో పోస్ట్ అవుతుంది నా సెట్టింగ్స్ ప్రకారంగా.
మీకు ఏదన్నా సందేహం ఉంటె నాకు ఈమెయిలు చేయండి.
bharatiyulam@gmail.com
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం