asalu gmail enduku ? ememi unnayi kottagaa telusukundam vivaranga

Gmailను ఉపయోగించడానికి అగ్ర 10 కారణాలు

Gmail ఇమెయిల్‌ను సులభం మరియు సమర్థవంతం చేస్తుంది. మరియు మరింత ఆనందభరితంగా కూడా చేయవచ్చు.

  • 1. తక్కువ స్పామ్

    1. తక్కువ స్పామ్

    మీకు స్పామ్ నచ్చదు. మాకు కూడా నచ్చదు. Gmail మీ ఇన్‌బాక్స్‌లోకి స్పామ్ రావడానికి ముందే బ్లాక్ చేస్తుంది. మరింత తెలుసుకోండి
  • 6. చాలా ఎక్కువ స్థలం

    6. చాలా ఎక్కువ స్థలం

    10330.475955 MBల కంటే ఎక్కువ ఉచిత నిల్వ స్థలం – మరియు మీరు కావాలనుకుంటే కొనుగోలు చేయడానికి మరింత నిల్వ స్థలం. మరింత తెలుసుకోండి [ఆంగ్లం మాత్రమే]
  • 2. శోధించండి

    2. శోధించండి

    మీరు కావాలనుకుంటున్న ఖచ్చితమైన సందేశాన్ని కనుగొనడానికి తక్షణమే Gmailలోనే శోధించండి. మరింత తెలుసుకోండి
  • 7. లేబుల్‌లు, ఫిల్టర్‌లు మరియు నక్షత్రాలు...మరిన్ని!

    7. లేబుల్‌లు, ఫిల్టర్‌లు మరియు నక్షత్రాలు...మరిన్ని!

    నిర్వహించడానికి లేబుల్‌లను ఉపయోగించండి – ప్రతి ఇమెయిల్ అనేక లేబుల్‌లను కలిగి ఉండవచ్చు, కాబట్టి మీరు సందేశాల కోసం ఒక నిర్దిష్ట ఫోల్డర్‌ను ఎంచుకోవడానికి నిర్బంధించబడరు. మరింత తెలుసుకోండి
  • 3. సంభాషణ వీక్షణ

    3. సంభాషణ వీక్షణ

    సందేశాలు అనేవి సందర్భోచిత ప్రతిస్పందనలతో గుంపు చేయబడతాయి -- కాబట్టి మీరు ఎల్లప్పుడూ సందేశాలను సందర్భోచితంగా చూడవచ్చు. మరింత తెలుసుకోండి
  • 8. ప్రాధాన్య ఇన్‌బాక్స్‌<sup>బీటా</sup>

    8. ప్రాధాన్య ఇన్‌బాక్స్‌బీటా

    ప్రతి ఒక్కదాని నుండి ముఖ్యమైన ఇమెయిల్‌ను స్వయంచాలకంగా వేరు చేయండి మరియు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి. మరింత తెలుసుకోండి
  • 4. అంతర్నిర్మిత చాట్

    4. అంతర్నిర్మిత చాట్

    కేవలం ఒక క్లిక్‌తో, మీరు Gmailలో చాట్ చేయవచ్చు లేదా వాయిస్ మరియు వీడియో చాట్‌తో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. మరింత తెలుసుకోండి
  • 9. సురక్షితం

    9. సురక్షితం

    బ్యాంక్ వెబ్‌సైట్‌ల వలె Gmail మీ మెయిల్‌ను సురక్షితంగా ఉంచడానికి HTTPS గుప్తీకరణను ఉపయోగిస్తుంది. మరింత తెలుసుకోండి
  • 5. ప్రయాణంలో

    5. ప్రయాణంలో

    మీరు ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా మీ ఫోన్ నుండి Gmailను ప్రాప్యత చేయండి. మరింత తెలుసుకోండి
  • 10. ఉచితం!

    10. ఉచితం!

    ఇవన్నీ ఉచితమా? సవాలా.


.

వీటన్నింటినీ మీతో తీసుకువెళ్లం.


కొద్దిగా భాగస్వామ్యం చేయండి. లేదా ఎక్కువ భాగస్వామ్యం చేయండి.


Google+లో ఇష్టానుసారంగా స్నేహితులు, కుటుంబం (మీ యజమాని కూడా కావచ్చు)తో భాగస్వామ్యం చేయండి. స్నేహితులతో వీడియో hangoutను ప్రారంభించండి, వచనాన్ని సమూహం మొత్తానికి ఒకేసారి పంపండి లేదా మిమ్మల్ని ఆకర్షించిన వ్యక్తుల నుండి పోస్ట్‌లను అనుసరించండి. మీ ఇష్టం.

ఆధునికంగా ఉండండి.


అన్నింటినీ సజావుగా చేయగల తదుపరి శకానికి వెళ్లండి. నిజసమయంలో, 1,000 మైళ్ల దూరం నుండే సహోద్యోగులు లేదా భాగస్వాములు దీనిలో ఉంచిన ఒక ఫోటోను చూడండి, ఒక స్ప్రెడ్‌షీట్‌ని నవీకరించండి లేదా ఒక పేరాని మెరుగుపరచండి. Google ఖాతాతో Google డాక్స్ ఉచితం.

Gmailలో క్రొత్తగా ఏమి ఉన్నాయి?

  • Gmailలో వర్చువల్ కీబోర్డ్‌లు, IMEలు మరియు లిప్యంతరీకరణ


    మీరు ఇప్పుడు Gmailలో 100 కంటే ఎక్కువ క్రొత్త ఇన్‌పుట్ సాధనాల నుండి ఎంచుకోవచ్చు.
    ఈ సాధనాలు స్నేహితులు మరియు కుటుంబంతో సన్నిహితంగా ఉండటాన్ని సులభం చేస్తూ మీరు అలవాటుపడిన భాషలో
    మరియు కీబోర్డ్ లేఅవుట్‌లో టైప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మరింత తెలుసుకోండి
  • Google+తో Gmail మెరుగవుతుంది

    Google+తో Gmail మెరుగవుతుంది


    ఇప్పుడు మీరు ముఖాముఖిగా వీడియో చాట్ చేయవచ్చు, ఫోటోలు మరియు వీడియోలను భాగస్వామ్యం
    చేయవచ్చు మరియు తక్షణమే పోస్ట్‌లకు ప్రతిస్పందించవచ్చు—ఇవన్నీ Gmail నుండే చేయవచ్చు.
     మరింత తెలుసుకోండి
  • 10GB

    తక్కువ డబ్బుకు ఎక్కువ నిల్వ


    Google డిస్క్ ప్రారంభోత్సవ వేడుకను జరుపుకోవడానికి, మేము Gmailలో ప్రతి ఒక్కరి ఉచిత
    నిల్వను 7.5 GB నుండి 10 GBకి (మరియు పెరుగుతోంది) పెంచాము. ఆస్వాదించండి!

మమ్మల్ని ఏది బిజీగా ఉంచుతోంది...

  • Gmailలో అనుకూల థీమ్‌లు

    Gmailలో అనుకూల థీమ్‌లు


    మేము థీమ్‌ల సంఖ్యను 35 నుండి...అనంతానికి పెంచాము! అనుకూల థీమ్‌గా ఉపయోగించడానికి
    మీ స్వంత చిత్రాన్ని ఎంచుకోండి లేదా ఫీచర్ చేసిన ఫోటోల ఎంపిక నుండి ఎంచుకోండి. మరింత తెలుసుకోండి
  • తక్కువ డబ్బుకు ఎక్కువ నిల్వ

    తక్కువ డబ్బుకు ఎక్కువ నిల్వ


    మీకు మీ ఇమెయిల్ కోసం మరింత ఖాళీ అవసరమైతే, మీరు Gmailను 25 గిగాబైట్‌ల నిల్వకు నెలకు
    కేవలం $2.49తో అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇంకా మీరు Google డిస్క్‌లో అదనంగా 25 గిగాబైట్‌ల నిల్వను పొందుతారు. మరింత తెలుసుకోండి
  • Gmail ల్యాబ్‌ల నుండి సందేశ అనువాదం గ్రాడ్యుయేట్ అయ్యింది

    Gmail ల్యాబ్‌ల నుండి సందేశ అనువాదం గ్రాడ్యుయేట్ అయ్యింది


    అంతర్జాతీయంగా కలం స్నేహితులను కలిగి ఉన్నారా? మేము ల్యాబ్‌ల నుండి సందేశ అనువాదాన్ని
    ఉత్తమంగా చేశాము. ఒక్క శీఘ్ర క్లిక్‌తో, మీరు ఇతర భాషల్లో స్వీకరించే సందేశాలు వెంటనే అనువదించబడతాయి.
    మరింత తెలుసుకోండి

    మీరు ఇటీవల ఉపయోగించడానికి ఉత్తమంగా చేసిన ఈ ఇతర ల్యాబ్‌లను కూడా ప్రయత్నించవచ్చు:
    సూపర్‌స్టార్‌లులేబుల్‌ల్లో లేబుల్‌లుబాబును మర్చిపోవద్దు,మరో బాబును ఎంచుకున్నారు మరియు
     చురుకైన మ్యూట్.
  • Gmail యొక్క క్రొత్త రూపం

    Gmail యొక్క క్రొత్త రూపం


    మెరుగైన సంభాషణల నుండి మరింత అనుకూలీకరణ మరియు నవీకరించిన థీమ్‌ల వరకు, ఇప్పుడు
    Gmail శుభ్రం మరియు మరింత ఆధునికం. మరింత తెలుసుకోండి.
  • Gmailలో కాల్ చేయడం కోసం క్రొత్త భాషలు; తక్కువ ధరలు

    Gmailలో కాల్ చేయడం కోసం క్రొత్త భాషలు; తక్కువ ధరలు


    ఇప్పుడు మీరు Gmail నుండి 38 భాషల్లో ఫోన్‌లకు కాల్ చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌కు మరియు
    కెనడాకు కాల్‌లకు నిమిషానికి $0.01 మరియు అంతర్జాతీయ కాలింగ్ ధరలు 150కి పైగా గమ్యస్థానాలకు
    తగ్గించబడ్డాయి. కాల్‌లు చేయడానికి, మీ చాట్ రోస్టర్ ఎగువన "ఫోన్‌కు కాల్ చేయి" క్లిక్ చేయండి.
  • iPhone మరియు Androidలో Gmail కోసం క్రొత్త భాషలు

    iPhone మరియు Androidలో Gmail కోసం క్రొత్త భాషలు


    ఇప్పుడు మీరు మీ ఫోన్ బ్రౌజర్‌ను gmail.comకు సూచించవచ్చు మరియు లేబుల్ మద్దతు, ఆఫ్‌లైన్‌లో
    ఉన్నప్పుడు కంపోజ్ చేసే సందేశాల కోసం అవుట్‌బాక్స్, సందేశాలను మ్యూట్ చేయగల సామర్థ్యం మరియు
    మరిన్నింటితో పూర్తిగా 44 భాషల్లో Gmailను పొందవచ్చు. వీడియోను చూడండి లేదా మరింత తెలుసుకోండి.
  • ప్రాధాన్య ఇన్‌బాక్స్‌తో మీ ఇమెయిల్‌ను వేగవంతం చేయండి

    ప్రాధాన్య ఇన్‌బాక్స్‌తో మీ ఇమెయిల్‌ను వేగవంతం చేయండి


    చాలా ఎక్కువ ఇమెయిల్‌లు ఉన్నప్పుడు మినహా ఇమెయిల్ చాలా గొప్పది. ప్రాధాన్య ఇన్‌బాక్స్ మీ
    ముఖ్య సందేశాలను స్వయంచాలకంగా గుర్తిస్తుంది మరియు మిగిలిన వాటన్నింటి నుండి వేరు చేస్తుంది,
    అందువల్ల మీరు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టవచ్చు. మరింత తెలుసుకోండి
  • ఇప్పుడు Gmail మరింత సురక్షితం: డిఫాల్ట్‌గా HTTPS

    ఇప్పుడు Gmail మరింత సురక్షితం: డిఫాల్ట్‌గా HTTPS


    మీ మెయిల్ మీ వెబ్ బ్రౌజర్ మరియు Gmail సర్వర్‌ల మధ్య రవాణా అవుతున్నందున HTTPS గుప్తీకరణ
    దీన్ని సురక్షితంగా ఉంచుతుంది, కనుక మీకు ఇష్టమైన కాఫీ షాప్‌ యొక్క పబ్లిక్ wifiని భాగస్వామ్యం చేసే
    వారు దీన్ని హానికరమైనదిగా చదవలేరు. బ్యాంక్‌లు మరియు క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీ ఆన్‌లైన్ ఖాతాలను
    సురక్షితంగా ఉంచడానికి ఇదే రకమైన ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తాయి. మీ Gmail ఖాతాను రక్షించడానికి,
     మేము ప్రతి ఒక్కరి కోసం ఎంపికను "HTTPSను ఎల్లప్పుడూ ఉపయోగించు"కి ప్రారంభించాము.
    ఈ అదనపు భద్రతా లేయర్ Gmailను నెమ్మదిగా పనిచేసేలా చేయవచ్చు, అందువల్ల మీరు గుప్తీకరించని
    వైర్‌లెస్ కనెక్షన్‌ను ఉపయోగించకుంటే, మీరు ఈ ఎంపికను మీ ఖాతా సెట్టింగ్‌ల్లో నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు.
    మీరు ఈ సెట్టింగ్‌ను మార్చినా కూడా, Gmail మీ పాస్‌వర్డ్‌ను రక్షించడానికి లాగిన్ పేజీని ఎల్లప్పుడూ గుప్తీకరిస్తుంది. మరింత తెలుసుకోండి
  • ల్యాబ్‌ల్లో క్రొత్తవి: తప్పు బాబును ఎంచుకున్నారా? మరియు బాబును మరిచిపోవద్దు

    ల్యాబ్‌ల్లో క్రొత్తవి: "తప్పు బాబును ఎంచుకున్నారా?" మరియు "బాబును మర్చిపోవద్దు"


    ఇమెయిల్‌లో పొరపాటున బాబు (మీ స్నేహితుడు)కి బదులుగా బాబు (మీ యజమాని)ని ఎప్పడైనా చేర్చారా?
    అయ్యో! "తప్పు బాబును ఎంచుకున్నారా?" ప్రారంభించండి ఆపై మీరు రాంబాబును కాకుండా నాగబాబును
    చేర్చారేమో అనేదాన్ని మీరు అత్యంత తరచుగా ఇమెయిల్ పంపే వ్యక్తుల సమూహాల ఆధారంగా Gmail తనిఖీ
    చేస్తుంది.
    "బాబును మర్చిపోవద్దు"తో, మీరు వ్యక్తుల సమూహానికి ఇమెయిల్‌ను కంపోజ్ చేయడాన్ని ప్రారంభించవచ్చు
    మరియు మీరు చేర్చుకోవాలనుకునే ఇతర పరిచయాలను Gmail సూచిస్తుంది. ఈ ప్రయోగాత్మక లక్షణాలను
    మరియు మరిన్నింటిని సెట్టింగ్‌ల్లో ల్యాబ్‌ల ట్యాబ్‌లో చూడండి.
  • మరో నాలుగు థీమ్‌లు

    మరో నాలుగు థీమ్‌లు


    Gmail రూపాన్ని ప్రశాంతమైన గడ్డి అతుకు వలె లేదా పాత పాఠశాల వీడియో గేమ్ వలె చేయండి.
    నిర్ణయించుకోలేకపోతున్నారా? "యాదృచ్ఛికం" ఎంచుకోండి మరియు ప్రతి రోజూ విభిన్న థీమ్‌ను మార్చండి.
    సెట్టింగ్‌ల్లో థీమ్‌ల ల్యాబ్ నుండి అందుబాటులో ఉన్న అన్ని థీమ్‌లను చూడండి.
  • ల్యాబ్‌ల్లో క్రొత్తది: సందేశ అనువాదం

    ల్యాబ్‌ల్లో క్రొత్తది: సందేశ అనువాదం


    సెట్టింగ్‌ల్లో ల్యాబ్‌ల ట్యాబ్ నుండి "సందేశ అనువాదం" ప్రారంభించండి మరియు మీది కాని భాషలో మీరు
    ఇమెయిల్‌ను స్వీకరించినప్పుడల్లా, Gmail దీన్ని మీరు అర్థం చేసుకోగల భాషలోకి ఒక క్లిక్‌తో స్వయంచాలకంగా
    అనువదిస్తుంది.
  • విధులు: Gmail ల్యాబ్‌ల్లో మొదటి గ్రాడ్యుయేట్

    విధులు: Gmail ల్యాబ్‌ల్లో మొదటి గ్రాడ్యుయేట్


    Gmailలో, Google Calendarలో, iGoogleలో మరియు మీ మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉంది,
    విధులు అనేది మీరు వెళ్లే ప్రతిచోటా మీతో పాటు ఉండే సులభంగా చేయగలిగే జాబితా. ప్రారంభించడానికి
    మీ చాట్ జాబితా ఎగువన "విధులు" క్లిక్ చేయండి (ఇకపై దీన్ని ల్యాబ్‌ల ట్యాబ్ నుండి ప్రారంభించనవసరం లేదు).
    మరింత తెలుసుకోండి
  • లాగి వదలగల లేబుల్‌లు

    లాగి వదలగల లేబుల్‌లు


    ఇప్పుడు మీరు ఫోల్డర్‌ల్లో వలె లేబుల్‌లను సందేశాలకు మరియు సందేశాలను లేబుల్‌ల్లోకి లాగవచ్చు.
    మీరు అత్యంత తరచుగా ఉపయోగించే లేబుల్‌లు మీ చాట్ జాబితా కుడి ఎగువన సులభంగా ప్రాప్యత చేయబడతాయి. మిగిలినవి దాచిపెట్టబడతాయి కానీ "మరిన్ని"లో ఇప్పటికీ ప్రాప్యత చేయబడతాయి. సెట్టింగ్‌ల్లో లేబుల్‌ల ట్యాబ్ నుండి మీరు చూసే లేబుల్‌లను
    అనుకూలీకరించండి. మరింత తెలుసుకోండి
  • లేబుల్‌లు: స్వీయపూర్తి మరియు దీనికి తరలించు

    లేబుల్‌లు: స్వీయపూర్తి మరియు "దీనికి తరలించు"


    మీ ఇన్‌బాక్స్ ఎగువన బటన్‌లు మరియు మెనులు కొంచెం విభిన్నంగా కనిపిస్తాయి: అక్కడ సందేశాలను
    లేబుల్ చేయడం మరింత సులభం చేసే క్రొత్త "లేబుల్‌లు" బటన్ ఉంది. కీబోర్డ్ సత్వర మార్గాలను ప్రారంభించండి
    మరియు మీ లేబుల్‌లను తీసుకురావడానికి "L" నొక్కండి మరియు స్వీయపూర్తి అక్కడి నుండి దీన్ని తీస్తుంది.
    కేవలం ఒక్క దశలో ఫోల్డర్‌తో మీరు చేసే విధంగా లేబుల్ మరియు ఆర్కైవ్ చేయడానికి "దీనికి తరలించు" బటన్‌ను
     ఉపయోగించండి. మరింత తెలుసుకోండి
  • వేగవంతమైన PDF పరిదృశ్యాలు

    వేగవంతమైన PDF పరిదృశ్యాలు


    ఇప్పుడు PDFలను డౌన్‌లోడ్ చేయడానికి మరియు మరో అనువర్తనంలో తెరవడానికి వేచి ఉండనవసరం
    లేకుండా మీరు వాటిని మీ బ్రౌజర్‌లోనే పరిదృశ్యం చేయవచ్చు. మీరు స్వీకరించే .pdf జోడింపులకు ప్రక్కన ఉండే
    "వీక్షణ" లింక్‌ను క్లిక్ చేయండి.
  • మీ ఇన్‌బాక్స్‌ను Gmail థీమ్‌లతో ఆకర్షణీయంగా చేయండి

    మీ ఇన్‌బాక్స్‌ను Gmail థీమ్‌లతో ఆకర్షణీయంగా చేయండి


    మీ Gmail ఖాతా యొక్క రూపాన్ని మరియు భావాన్ని వ్యక్తిగతీకరించడానికి కొద్దిపాటి బూడిద రంగుల
    నుండి చైతన్యవంతమైన పర్వత ప్రకృతి దృశ్యాల వరకు 30కి పైగా ఎంపికల నుండి ఎంచుకోండి. ప్రారంభించడానికి,
     సెట్టింగ్‌ల్లో థీమ్‌ల ట్యాబ్‌ను చూడండి. మరింత తెలుసుకోండి
  • Gmail వాయిస్ మరియు వీడియో చాట్‌తో ముఖాముఖిగా మాట్లాడండి

    Gmail వాయిస్ మరియు వీడియో చాట్‌తో ముఖాముఖిగా మాట్లాడండి


    Gmailలో నుండే స్నేహితులు మరియు కుటుంబం మాటలను వినండి మరియు వారిని చూడండి.
    మీకు కావలిసినదల్లా వెబ్‌క్యామ్ మరియు సెకన్లలో ఇన్‌స్టాల్ అయ్యే చిన్న డౌన్‌లోడ్. మరింత తెలుసుకోండి
  • ఎమోటికాన్‌లు &ndash; ఇకపై చాట్ కోసం మాత్రమే కాదు

    ఎమోటికాన్‌లు – ఇకపై చాట్ కోసం మాత్రమే కాదు


    ఎమోటికాన్‌లతో మిమ్మల్ని మీరు emoji_smile నుండి emoji_crab వరకు లేదా emoji_poop కూడా వ్యక్తపరచండి. "రిచ్ ఆకృతీకరణ"
    మోడ్‌లో సందేశాన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు emoji_smileబటన్‌ను క్లిక్ చేయండి లేదా చాట్‌లో క్రొత్త ఎమోటికాన్‌ల ట్యాబ్‌ను
    ఎంచుకోండి మరియు మీ emoji_heart యొక్క అభ్యర్థనకు మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి. మరింత తెలుసుకోండి
  • Gmail ల్యాబ్‌లు: ప్రయోగాత్మక క్రొత్త లక్షణాల కోసం పరీక్షా ప్రదేశం

    Gmail ల్యాబ్‌లు: ప్రయోగాత్మక క్రొత్త లక్షణాల కోసం పరీక్షా ప్రదేశం


    అభివృద్ధి దశలో ఉన్న లక్షణాలను ప్రయత్నించండి మరియు మీరు ఏమి అనుకుంటున్నారో మాకు
    తెలియజేయండి. ల్యాబ్‌లతో ప్రారంభించడానికి, సెట్టింగ్‌ల్లో ల్యాబ్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మరింత తెలుసుకోండి

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం