global public dept as on dec 29 2012 telusa meeku. Debt of Rs.41061/- per person in India.

ప్రపంచ బ్యాంకు లో మన అప్పు ఎంత ?
మొత్తం దేశాల నుండి రావాల్సినది ఎంత డబ్బో తెలుసా మీకు  ?
49ట్రిలియన్... ఇంత బారి మొత్తం ప్రపంచ జనాబా నుండి రావాలి ప్రపంచ బ్యాంకు కు, ఐతే మన దేశం పరిస్త్థితి ఏంటో తెలుసుకుందామా !
మన దేశం కి ఉన్న అప్పు $1,001,289,617,486 దాదాపు ఒక ట్రిలియన్ డాలర్స్ .
ప్రతీ ఒక్కొక్క మనిషి మీద ఉన్న అప్పు...$821.22 దాదాపు Rs.41061/- నలబై ఒక్క వెయ్యి రూపాయిలు సుమారు.
మన ప్రస్తుత జనాబా సంక్య 1,219,901,639 మంది. Dec 29,12 నాటికి.
ఇంకా వివరాలకు ఈ లింక్ ని చూడండి ! http://goo.gl/SLIhB

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం