మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు కన్ను తెరిచి చూసేలొగా నిన్నలలో నిలిచావు.

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు.
వేకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
జ్ణపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పొతున్నాను.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం