తెలుగు భాషకు పూర్వవైభవం తెస్తాం: వట్టి

తెలుగు భాషకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వట్టి వసంత్ కుమార్ తెలిపారు. తెలుగు భాషపై తల్లిదండ్రుల ఆలోచన దారి మళ్లిందని, ఇంగ్లీష్ భాషపై మోజు పెరిగిందని ఆయన అన్నారు. తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సమీక్షించింది. తిరుపతి అవిలాల చెరువు సమీపంలో ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ చివరివారంలో మూడు రోజుల పాటు జరగనున్నాయి.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం