A wakeup call for the youth of India.నేను మెచ్చిన యాడ్ ఇది..
నేను మెచ్చిన యాడ్ ఇది..! మన పార్లిమెంట్ సమావేశంలో మంత్రులు మరియు రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తారో ? నలుగురు చూస్తున్నారు మరియు అదే అలవాటు గా చేస్తున్నారు అని మరిచి.
ఈ విషయం ని చాలా బాగా చూయించారు.
A wakeup call for the youth of India.
రాజకీయ నాయుకుల్లారా !
రేపటి తరం మిమ్మల్ని అనుసరిస్తుంది, కొంచుం మర్యాదగా నడుచుకోండి.
-=-=-=-=-=-=-=-=-=-=-
ఇట్లు మీ మణీందర్ కుమార్ @ భారతీయులం
Youtube Link: http://youtu.be/DqLa3cRijxs
“భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం