మనము పడేసే తినే పదార్దాలు మరొకరికి భోజనం అవుతాయి.ప్రతీ ఆరుగురిలో ఒకరు కడుపు నిండా తినరు మరియు ఆకలి చావుకు గురి అవుతారు.

మనము పడేసే తినే పదార్దాలు మరొకరికి భోజనం అవుతాయి.
తినే పదార్దాలను వ్యర్ద పదార్దాలతో కలిపి పడేయకండి.
ప్రతీ ఆరుగురిలో ఒకరు కడుపు నిండా తినరు మరియు ఆకలి చావుకు గురి అవుతారు.
భారతదేశం లో వ్యయసాయం చేసి కాయా కష్టం తో పంట పండించినా, తినలేని దుస్థితి వాళ్ళది. వాళ్ళకి వంట్లో ఉన్న రక్తం, చెమట మరియు కన్నిలే ఆహారం.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం