భారతీయులం ఎక్కడెక్కడ ఉన్నాము ఈ ప్రపంచం లో ? అసలు మన వాళ్ళు ప్రముక మైన సంస్థ లో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు ? ఒక్కసారి భారతీయులం అందరం మాతృ భూమి కి తిరిగి వస్తే ?

భారతీయులం ఎక్కడెక్కడ ఉన్నాము ఈ ప్రపంచం లో ?
అసలు మన వాళ్ళు ప్రముక మైన సంస్థ లో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు ?
ఒక్కసారి భారతీయులం అందరం మాతృ భూమి కి తిరిగి వస్తే ? వలస వెళ్ళిన వాళందరూ ? సాద్యం కాని పనే కాని ఎప్పటికైనా పక్షి గూటికి చెరక పోదా ?
కొందరు అంటారు ..ఉద్యోగం మేము తెచ్చుకున్నాము అని కాని ఎక్కడికి వెళ్ళిన ఎంత సంపాదించినా భారతీయులు  అని అంటారు అందరు అని మరిచారు ? @ భారతీయులం  

3 comments

  1. వాళ్లను అక్కడే ఉండనీయంది కొంచమయినా హేపీగా బ్రతికేస్తారు...ఇక్కడి గబ్బు భరించలేక నోరెత్తారను కోండి....బొక్కలో పెట్టి కుల్ల పొడిసే వారు

    నమ్మరా ఒక బ్లాగర్ అభిప్రాయం......

    http://dare2questionnow.blogspot.in/2012/06/o.html

    ReplyDelete
  2. కాంట్రవర్సీ అవుతుందనుకుంటే నావ్యాఖ్య ప్రచురించకండి...ఇక్కడి పరిస్తితులు ఎంత అధ్వాన్నం గా ఉన్నాయో తెలియ చేయడానికే పై వ్యాఖ్య!!

    ReplyDelete
  3. Don't worry bro nenu chusukunta controversy edanna ithe...bcoz naku idhi manchi comment ani telisake nenu publish chestunna edana tappu unte i am trying to not to post.
    Its just a point of opinion meedi ...good and thanks for it.
    nijame akkade undaniddam..anduke annanu sadyam kani pani raavadam anedi...ikkada kanna akkade meelu anukuntaru vachhaka.

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం