మన షత్రుదెషమయిన పాకిస్తాన్లొ ఒక అమ్మయిని మానబంగ్గం చెసారని ఐదుగురిని నడి రొడ్డు పై వురి తీసారు...

మన షత్రుదెషమయిన పాకిస్తాన్లొ ఒక అమ్మయిని మానబంగ్గం చెసారని ఐదుగురిని నడి రొడ్డు పై వురి తీసారు
మన భారతధేషంలొ ఎందరొ అమయకులను పొట్టన పెట్టుకున్న కసబుని ఇంత వరకు మన న్యాయస్తనం ఎంచెసింది ఇదెన మనం కొరుకునె న్యాయవ్యవస్థ ఇదెన మన ధెషన్యాయవ్యవస్థ ఒక్కసారి అలొచించండి ఇంత పెద్ద తప్పుచెసిన వాడిని ఇంక్క ఎందుకు షిక్షించకుండ మన ప్రబుత్వం కొట్లు కర్చుపెట్టి వాడిని పొషిస్తుంది వీడివెనుక ఎవరి హస్తం వుండివుంట్టది @ భారతీయులం | SathishRaj Garu 

1 comments

  1. తిక్కరేగి ఏ ప్రతిభనో క్షమాభిక్ష ఇచ్చేస్తే వాడి మానాన వాడు పాకీ దేశానికి వెళ్ళి నిషాన్-ఏ-పాకీ లాండ్ అయి ప్రధానమత్రి అయ్యి, కాశ్మీర్ మీద బాత్‌చీతుతా అని వచ్చి తాజ్మహల్ చూసి పోతాడు. మనకు ఖర్చూ తప్పుతుంది. :)

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం