మీకు తెలుసా ? అస్తమిస్తున్న సూర్యడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?

మీకు తెలుసా ?
           అస్తమిస్తున్న సూర్యడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?
సాయంత్రం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. సాయంత్రం వేళ సుర్యకిరణాలు ఏటవాలుగా పడుతుండటం వల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

అలా ప్రయాణించేటప్పుడు సూర్యకిరణాలలో ఎరుపురంగు తప్ప మిగిలిన అన్ని వర్ణాలు ధూళి కణాల వల్ల చెల్లా చెదురయిపోతాయి. కాంతిలో ఉండే మిగతావర్ణాల కంటే ఎరుపు రంగుకి తరం ధైర్ఘ్యం ఎక్కువు కావడమే దీనికి కారణం. దాంతో ఎక్కువ తరం ధైర్ఘ్యం వున్న ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉండటం వల్ల అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. 

4 comments

  1. మీరు చెబుతోంది మార్కిస్టు దృక్పథం లేని శాస్త్రవేత్తలు అలవాటుగా చేసే చారిత్రిక తప్పిదం. గత తార్కిక మార్కిస్టు దృక్పథం కల శాస్త్రవేత్తలు, సూర్యుడో మార్కిస్టు అని పరిశోధించారు, మీరు నమ్మాలి.

    ReplyDelete
  2. @ SNKR.. LOL

    ReplyDelete
  3. SNKR gaaru meeru annadi naaku konchume ardham aindi ? malli chepparaa okasari ?

    ReplyDelete
  4. మనీంద్ర కుమార్ గారు,

    మార్కిస్టుకోణంలో చూడని శాస్త్రవేత్తల పరిశోధనలు అవాస్తవంగా వుంటాయని, స్టీఫెన్ హకింగ్ అనే బ్రిటిష్ నోబుల్ ఫిజిసిస్ట్ ప్రిడిక్షన్స్ ను ఉదహరిస్తూ వేణువు అనే బ్లాగులో మార్క్సిస్టు బ్లాగరు తరహా తమాషా స్టేట్మెంట్ ఇచ్చారు... దాన్ని దృష్టిలో వుంచుకుని అన్నాను లేండి.

    పాప్-అప్ ఆడ్‌లు, ఏదో html కోడ్, దిస్ట్రాక్టింగ్ ఫ్లాష్ ప్లయ్, వర్డ్ వెరిఫికేషన్లతో మీ బ్లాగు మరీ గజిబిజిగా వుంది. ఓసారి చూసి ప్రెసెంటబుల్‌గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది.

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం