The Story of Email send అసలు ఈ ఈమెయిలు ఎలా వెళ్తుంది ? ఇలా టక్కున చేరవలసిన వారికి ఎలా చేరుతుంది ?

ఈమెయిలు రాయడం, వేరొకరికి పంపడం అందరికి తెలుసు. నేటి కాలం లో.పదేళ్ళ వాడిని అడిగినా టక్కున చెప్పెయగలడు ఈమెయిలు ఎలా రాయాలి, ఎలా పంపాలి అనేది.
ఐతే మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ? అసలు ఈ ఈమెయిలు ఎలా వెళ్తుంది ఇక్కడ మనము సెండ్ అని నొక్కితే ఇలా టక్కున చేరవలసిన వారికి ఎలా చేరుతుంది ?
దీనికి సమాదానం ఇదిగో ఇలా తెలుసుకోవచ్చు.
మనము సెండ్ అని నొక్కిన తరువాత అది ఎలా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎలా సరైన వారికి చేరుతుంది.
or
ఈ animation లో మీరు పూర్తిగా తెలుసు కోవచ్చు. జరిగే తీరు మరియు మనము పంపే సందేశం ఎంత వరకు జాగర్తగా వెళ్తుంది.

ప్రతీ రోజు కొన్ని కోట్ల సార్లు ఇదే తరహా లో పనిచేస్తుంది...మరియు రెప్ప పాటులో మన సమాచారాన్ని చేర వేస్తుంది.
భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం