Blogger Ad Code Converter మీకు తెలుసా మనము ఒక html కోడ్ ని ఎలా మార్చి రాయాలో మన బ్లాగ్ లో పెట్టడం కోసం.

మీకు తెలుసా మనము ఒక html కోడ్ ని ఎలా మార్చి రాయాలో మన బ్లాగ్ లో పెట్టడం కోసం.
ఇదిగో ఇక్కడ మీరు మీ html కోడ్ ని పెట్టి కన్-వర్ట్  అని క్లిక్ చేస్తే చాలు. html లో ఉన్నవి అన్ని కోడ్ రూపం లో మారిపోతాయి.
ఉదాహరణ :
మీరు మీ యాడ్ కోడ్ ని బ్లాగర్ టెంప్లేట్ లో ఎలా పెట్టాలి అని ఆలోచించే టప్పుడు ? 
మనము html లో ఉన్న ప్రతి symbols ని మార్చాలి. ఈ పనిని ఇది సులువుగా చేస్తుంది.
 Paste or Write here your code > converts from < "&" > to &lt;  &quot;  &amp; &quot; &gt;



0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం