మీరు టైపింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా ? ఐతే ఇదిగో మీకు మంచి సలహా.ఏదన్నా స్కూల్ లో నేర్పించాలను కుంటే కూడా...@ భారతీయులం

మీరు టైపింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా ?
ఐతే ఇదిగో మీకు మంచి సలహా.
మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు మరియు మీరు చేసింది 
ఇందులో ఒక లెసన్ పూర్తీ చేసాక మరొక లెసన్ ఓపెన్ అవుతది.
ఇందులో చాలా సులువుగా టైపింగ్ నేర్చుకోవచ్చు. మనము చేసే ప్రతిది సేవ్ చేసుకోవచ్చు కూడా.
లాగిన్ లేదా సేవ్ ప్రొగ్రెస్స్ అని క్లిక్ చేసి మనము ఎకౌంటు క్రియేట్ చేయచ్చు.
లాగిన్ కి పేస్ బుక్ ద్వారా లేదా ప్రొఫైల్ క్రియేట్ చేయచ్చు.
ఇందులో మొత్తం ౧౦౦ (100) లెసన్స్ ఉన్నాయి. http://typingclub.com
ఒక వేల మీరు ఏదన్నా స్కూల్ లో నేర్పించాలను కుంటే కూడా మీకు చాలా ఉపయోగ పడుతుంది.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం