వేయి తలలు కలవాడును, వేయి కన్నులు కలవాడును, వేయి పాదములు కలవాడును,@ భారతీయులం

వేయి తలలు కలవాడును, వేయి కన్నులు కలవాడును, వేయి పాదములు కలవాడును,
ఆపురుషుడు పృథివిని అంతటనాక్రమించుకొని పది యంగుళముల కొలత గల శరీరమును కమ్ముకొని యుండెను.
ఏది జరిగిపోయినదో, ఏది జరుగ బోవునదియోఏది జరుగుచున్న ప్రపంచమో, ఆ సమస్త లోకమును విరాట్ పురుషుడే.
మఱియు దేవత్వమునకు ప్రభువైన ఈ పురుషుడు అన్నము చేత మీరి పొందు చున్నాడు.ఇదంతయును ఈ పురుషుని యొక్క సామర్ధ్య విశేషము.
పరమాత్మ ఈ మహిమ కన్న మిగుల నధికుడు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం