పెన్ డ్రైవ్ ఉపయోగిస్తున్నారా ? వైరస్ వస్తుందని సందేహ పడుతున్నారా ? మరి మీదేగ్గర ఈ సాఫ్ట్ వేర్ ఉందా మరి ? @ భారతీయులం

పెన్ డ్రైవ్ ఉపయోగిస్తున్నారా ? వైరస్ వస్తుందని సందేహ పడుతున్నారా ? మరి మీదేగ్గర ఈ సాఫ్ట్ వేర్ ఉందా మరి ?
పెన్ డ్రైవ్ వాడే టప్పుడు వైరస్ వస్తుందేమో అని సందేహంగా ఉంది ...కాని ఉపయోగించక తప్పదు. మరి ఎలా ? సిస్టం హ్యంగ్ అవుతుందని అదో బయం ఒక పక్కనా ?
ఇవన్నిటికీ ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఎదురుకోవచ్చు.
వైరస్ అనేది .ఈ క్ష్ ఈ  ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది మన కంప్యూటర్ లేదా సిస్టం లో. కొన్ని సార్లు మన టాస్క్ మేనేజర్ ని రన్ అవనివ్వవు.
ఈ ఉచిత మైన సాఫ్ట్ వేర్ ద్వారా ఇవ్వన్నిటికి చెక్ పెట్టచ్చు. Flash Disinfector and Diskheal.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం