వేమన పద్యాలు:నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన...విశ్వదాభిరామ వినురవేమ.@ భారతీయులం
నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు నిందజెందు
ఊరకున్నవాఁడె యుత్తమయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! ఈ ప్రపంచములో తనకు అన్నియు తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందలపాలగును. తనకు ఏమియు తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగ ఏమియు చెప్పక మౌనముగ నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam
"భారతీయులం" |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook" | "Orkut"
labels:vemana, vemana padyalu, vemana palukulu, vishwadaabi raama vinura vema, విశ్వదాభిరామ వినురవేమ, వేమన, వేమన పద్యాలూ, వేమన పద్యాలు, vemana poetry, vemana poetry in telugu, vemana padyalu in telugu

0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం