ఏప్పుడు కాలంతో పరుగేత్తడమేనా .. ఒకసారి మీరు కాలంతో పరుగెత్తకుండా మీతోనే కాలం పరుగెత్తేలా ఇలావచ్చి కాసేపు సముద్రతీరంలో అల్లరి చేయండి ....ఇంకా ఆలస్యం ఎందుకు చెన్నై లోనిమెరీనా బీచ్ లో గోళ చేద్దాం రండి ! @ భారతీయులం

Marina Beach In Detail - Chennai:
ఏప్పుడు కాలంతో పరుగేత్తడమేనా .. ఒకసారి మీరు కాలంతో పరుగెత్తకుండా మీతోనే కాలం పరుగెత్తేలా ఇలావచ్చి  కాసేపు సముద్రతీరంలో అల్లరి చేయండి .... కెరటాలతో పోటిపడి గట్టిగా ఓయ్ అంటూ అరవండి ..  గుర్రం ఎక్కి మగధీర సినిమాలో చరణ్ లా ఫీల్ అవండి .. ఇసుక తో మీకు వచ్చిరాని విధంగా నిర్మాణాలు చేసి ... మీకు మిరే అద్బుతం అంటూ మురిసిపోండి... మీరు గేల్ అనుకుని క్రికెట్ లో మీ సత్తా  చూపించండి .. ఇంకా ఆలస్యం ఎందుకు చెన్నై లోనిమెరీనా బీచ్ లో  గోళ చేద్దాం రండి ..

బీచ్ ఎంట్రన్సు ..

Refer: RajaChandraPhotos

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం